Friday, October 12, 2012

నా నిర్వచనం


ఇద్దరి మౌనం మధ్య ఒకే ఒక్క భాప్రేమ
దైవాన్ని కూడా లాలించి ఆడిస్తుందిఅమ్మ
తాను కరిగిపోతూ తన ప్రతిరూపానికి వెలుగు చూపిస్తాడునాన్న
అమ్మ కి నాన్న, నాన్నకి అమ్మ – మా అన్న
మగవానికి మధుర భావనమగువ
చిన్ననాటి జ్ఞాపకాల గని – మా ఊరు
ఎన్నో కలలను కాలరాస్తుంది, మరెన్నో ఊహలకు ఊపిరిపోస్తుందిపెళ్ళి
పిల్లనగ్రోవి గాయాలకి పెదవులు ఇచ్చే ట్రీట్మెంట్సంగీతం
కలలన్నీ కరిగించినా ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుందికాలం
ఆశపడటం, నిరాశపడటం, అంతలోనే సద్దుకుపోవటంజీవితం

6 comments:

  1. మీ నిర్వచనాల్లో 90% నిజముందిగా:-) అందుకే నచ్చాయి!

    ReplyDelete
    Replies
    1. Thank you Padmarpita garu... మీలా 100 % రావటానికి ఇంకొంచెం టైం పడుందేమోలెండి ..
      by the way Welcome to my Blog

      Delete
  2. anne baagunnaayi maa ooru, sangeetham, kaalam marintha bavunnayi

    ReplyDelete